Sunday, March 6, 2011

దిశ్కియావ్ !!!!!

ఎవరైనా ఎప్పుడైనా ఒక్క క్రిమినల్ కథ గురించి గాని లేదా ఒక్క విఒలేంట్ కథ గురించి గాని ఆలోచించినప్పుడు వారి మనసులో వచ్చే మొట్టమొదటి విసుఅల్ ఒక్క గన్ లేదా పిస్టల్. ఎప్పుడైతే అ గన్ వారి మనసులో కనిపిస్తుందో దాని వెంటనే వారికీ గుర్తోచేది అ గన్ చేసే శబ్దం.
ఇది ఇలా ఉండగా నేను నా రెండవ షార్ట్ ఫిలిం తేసే ప్రయత్నము లో రాసున్న కథ మరియు కథనం ఒక్క క్రిమే-కామెడీ కి చెందిన క్రోవ లోకి వస్తుంది. ఇప్పుడు అ కథ కి నేను పేరు లేదా టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నాకు కూడా మనసులోకి వచ్చింది ఒక్క గన్. అ గన్ చేసే శబ్దం ని న ఫిలిం కి టైటిల్ లాగా వాడుకుంటే ఎలా వుంటుంది అని వచ్చిన ఆలోచన లోనుంచి పుట్టిందే దిశ్కియావ్ !!!
న రెండో షార్ట్ ఫిలిం టైటిల్ దిశ్కియావ్ !!!

No comments:

Post a Comment